Sunday, 28 November 2021
Janani Telugu Song Lyrics Sheet | RRR Movie
Tuesday, 23 November 2021
Naatu Naatu Telugu Lyrics From RRR Movie Songs
Naatu Naatu Telugu Lyrics From RRR Movie Songs.
Song Name: NAATU NAATU
Music Director: M. M. Keeravaani
Lyricist: Chandrabose
Singers: Rahul Sipligunj, Kaala Bhairava
పల్లవి : ( Begin)
పొలంగట్టు దుమ్ములోన.
పోట్లగిత్త దూకినట్టు..
పోలేరమ్మ జాతరలో..
పోతరాజు ఊగినట్టు..
కిర్రు సెప్పులేసుకొని.
కర్రసాము సేసినట్టు..
మర్రిసెట్టు నీడలోన..
కుర్రగుంపు కూడినట్టు..
ఎర్రజొన్న రొట్టెలోన..
మిరపతొక్కు కలిపినట్టు..
నా పాట సూడు.
నా పాట సూడు..
నా పాట సూడు..
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు.
నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు..
నాటు నాటు నాటు పచ్చి మిరపలాగ పిచ్చ నాటు..
నాటు నాటు నాటు విచ్చు కత్తిలాగ వెర్రి నాటు..
చరణం : 1 ( Middle)
గుండెలదిరిపోయేలా...
డండనకర మోగినట్టు...
సెవులు సిల్లు పడేలాగ...
కీసుపిట్ట కూసినట్టు...
ఏలు సిటికలేసేలా యవ్వారం సాగినట్టు...
కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు...
ఒళ్ళు సెమట పట్టేలా వీరంగం సేసినట్టు...
నా పాట సూడొ...
నా పాట సూడొ...
నా పాట సూడు...
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు...
నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు...
నాటు నాటు నాటు… గడ్డపారలాగ చెడ్డ నాటు...
నాటు నాటు నాటు… ఉక్కపోతలాగ తిక్క నాటు...
చరణం : 2 ( End Bit)
భూమి దద్దరిల్లేలా...
ఒంటిలోని రగతమంతా...
రంకెలేసి ఎగిరేలా...
ఏసేయ్ రో ఎకా ఎకీ...
నాటు నాటు నాటో…వాహా…ఏస్కో
అరె దుమ్ము దుమ్ము దులిపేలా...
లోపలున్న పానమంతా డుముకు డుముకులాడే...
దూకెయ్ రా సరాసరి...
నాటు నాటు నాటో.....
Check Out the ALL languages SONGS
Follow Us On All Social Media Platforms.
Click : Twitter Jr NTR MusicClick : Instagram ~ Jr NTR Music
Click : Jr NTR Music ~ YouTube
Click : Moj App - Jr NTR Music
Movie: RRR Movie
Cast: NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Olivia Morris, Samuthirakani, Alison Doody, Ray Stevenson
Screenplay & Direction: S.S. Rajamouli
Presented by: D. Parvathi
Producer: DVV Danayya
Banner: DVV Entertainment
Story: V. Vijayendra Prasad
DOP: K.K. Senthil Kumar
Production Designer: Sabu Cyril
Music Composer: M.M. Keeravaani
VFX Supervision: V Srinivas Mohan
Editor: Sreekar Prasad
Costume Designer: Rama Rajamouli
Telugu Dialogues: Sai Madhav Burra
Hindi Dialogues: Riya Mukherjee
Tamil Dialogues: Madan Karky
Kannada Dialogues: Varadaraju Chikkaballapura
Malayalam Dialogues: Gopala Krishnan
North India Distribution: Pen Studios and Dr. Jayantilal Gada (Pen Studios)
Tamilnadu Distribution: Lyca Productions
Branding & Marketing: Walls and Trend
DI: Annapurna Studio
Colorist: Shiva Kumar BV
Music Label : Lahari Music & T Series
-
Naatu Naatu Telugu Lyrics From RRR Movie Songs. Song Name: NAATU NAATU Music Director: M. M. Keeravaani Lyricist: Chandrabose Singers: Rahu...
-
Janani Telugu Song Lyrics Sheet | RRR Movie జననీ.....! ప్రియ భారత జననీ....! జననీ....! మరి మీరు..? సరోజినీ... నేనంటే నా పోరాటం అందులో నువ్వ...
-
Temper Movie Songs , Telugu Lyrical Songs One More Time Song Telugu Lyrics Movie : Temper Lyrics : Kandikonda Music : Anup Ru...