Thursday 31 March 2022

Komma Vuyyalla Koona Jampala Bit Song Telugu Lyrics Sheet || RRR Movie || Jr NTR Music ( Anand).

Komma Vuyyalla Koona Jampala Bit Song Telugu Lyrics Sheet || RRR Movie || Jr NTR Music ( Anand).






పల్లవి :


కొమ్మా ఉయ్యాలా... 

కోన జంపాలా...

అమ్మా ఒళ్ళో నేను..

రోజూ ఊగాలా.. 

రోజూ ఊగాలా...


చరణం 1 : Female


కొమ్మా సాటునా...

పాడే కోయిలా...

కు అంటే కు అంటూ...

నాతో ఉండాలా... 

నాతో ఉండాలా...


తెళ్ళారాల.. 

పొద్దూకాల.. 

అమ్మా నీ అడుగుల్లో.. 

అడుగేయాలా... 


కొమ్మా ఉయ్యాలా... 

కోన జంపాలా...

అమ్మా ఒళ్ళో నేను..

రోజూ ఊగాలా.. 

రోజూ ఊగాలా...





చరణం 2 : Male 


కొమ్మా ఉయ్యాలా... 

కోన జంపాలా...

కళ్లూ మూసుకుంటే..

ఉంటయ్ కండ్లళ్ళ...

ఉంటయ్ కండ్లళ్లా...


కొమ్మా సాటూన...

పాడే కోయిలా...

కళ్లూ మూసుకోని.. 

సూడు గుండెల్లా...

సూడు గుండెల్లా...


సుట్టూ నిలిసిన రాతి బండ్డల్ల నుండి..

సెట్టూ సిగురూటాకు.. సూస్తుందియిలా..

సూస్తుందియాలా.. 


కను మూసి తెరిసేంత ఓపిక పడితే...

కట్లూ తెంపే కాలం.. వస్తుందియాలా...

వస్తుందియాలా...





Movie : RRR Movie

Music : MM Keeravani

Lyrics : Suddala Ashok Teja

Cast    : Jr NTR ( Bheem) , 

              Twinkle Sharma ( Malli).


Lyrics Sheet By : Jr NTR Music


No comments:

Post a Comment