Komuram Bheemudo Telugu Song Lyrics | RRR Movie | Jr NTR | SS Rajamouli | Jr NTR Music
భీమా...!! నినుగన్న నేల తల్లి...
ఊపిరిబోసిన సెట్టు సేమ...
పేరుబెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా... ఇనబడుతుందా...!
పల్లవి :
కొమురం భీముడో...
కొమురం భీముడో...
కొర్రాసునెగడోలే...
మండాలి కొడుకో...
మండాలి కొడుకో...!!
కొమురం భీముడో...
కొమురం భీముడో...
రగరాగ సూరిడై...
రగలాలి కొడుకో...
రగలాలి కొడుకో...!!
చరణం 1 : (Start)
కాల్ముక్తా భాంచేనని ఒంగి తోగాలా...
కారాడవి తల్లీకి పుట్టానట్టేరో... పుట్టానట్టేరో..
జులుము గద్దేకుతలను.. వొంచి తోగాలా...
ఉడుమూ తల్లీ పేగుల పెరగా నట్టేరో...! పెరగా నట్టేరో...!
కొమురం భీముడో...
కొమురం భీముడో...
కొర్రాసునెగడోలే...
మండాలి కొడుకో...
మండాలి కొడుకో... !
చరణం 2 : ( Middle )
సమ్మా మొలిసే తెప్పకు ఒప్పంటోగాలా..
సిమికే రత్తము సూసి సెదిరీ తోగాలా...
గుగులేసి కన్నీరు ఒలికీ తోగాలా..
భూ తల్లీ సనుభాలు తాగా నట్టేరో...! తాగా నట్టేరో...!
కొమురం భీముడో...
కొమురం భీముడో...
కొర్రాసునెగడోలే...
మండాలి కొడుకో...
మండాలి కొడుకో...!
చరణం 3 : or ( End Bit)
కాలువై పారె నీ గుండే నెత్తూరూ...
కాలువై పారె నీ గుండే నెత్తూరూ...
నేలమ్మా నుదిటీ బొట్టయితుంది సూడు...
అమ్మా కాళ్ళ పారానైతుంది సూడు...
తల్లీ పెదవుల నవ్వై మెరిసింధి సూడు...
కొమురం భీముడో... కొమురం భీముడో...!
పుడమీ తల్లికీ జనమా హరనామిస్తివిరో...!
కొమురం భీముడో.........!!!
Movie : RRR Movie
Cast : Jr NTR
Music Composer : MM Keeravani
Song Lyrics : Suddala Ashok Teja
Singer : Kaala Bhairava
Follow Jr NTR Music Page On All Social Media Platforms
Twitter : Jr NTR Music
Instagram : Jr NTR Music
YouTube : YouTube
The RRR Movie Releasing On Jan 7th 2022 !!
RRRAMPAGE Loading 🔥🔥🔥 Jai NTR !!!
Super
ReplyDeleteRRR Telugu HD
ReplyDelete