Wednesday, 6 January 2021

Young Tiger NTR & Trivikram's #NTR30 Pooja Ceremony/ Movie Launch On Jan 14th 2021 ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం #NTR30 , 2 సంవత్సరాల క్రితం  వీరిద్దరి కలయికలో వచ్చిన 


" అరవింద సమేత " చిత్రం బాక్స్ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే.. ఈ చిత్రం 95 కోట్లకు పైగా షేర్ ,160 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి 2018 దసరా విజేత గా నిలిచింది.. 


ఇక వరుస హిట్ చిత్రాలతో దూకుడు మీద వున్న ఎన్టీఆర్ RRR చిత్రం తో, 2021 తో కలిపి మొత్తం 3 సంవత్సరాలు Box Office కి దూరంగా వుండాల్సివచ్చింది.. దీంతో ఎన్టీఆర్ ఫాన్స్ తన అభిమాన హీరో చిత్రం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ 2020 లో అలవైకుంఠపురంలో చిత్రం తో మంచి విజయాన్ని అందుకొని తరువాత 2020 ఫిబ్రవరి 19 న తన తరువాత చిత్రం ఎన్టీఆర్ తో అని ప్రకటించగా, ఈ Covid19 తో 10 నెలలు గాప్ ఇవ్వాల్సి వచ్చింది.






ఇప్పుడు వీరిద్దరు కలిసి #NTR30 తో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడానికి సిద్ధం అవుతున్నారు.. కాగా #ఎన్టీఆర్30 మూవీ యొక్క పూజ కార్యక్రమం ను సంక్రాంతి పండుగ సందర్భం గా జనవరి14 న జరుగుతుంది అని సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.. అలాగే ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూట్ మార్చి లో ప్రారంభం కానుంది అని అంటున్నారు.. ఆలోగా RRR చిత్రం యొక్క NTR Part Shoot Complete అవుతుంది అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. మరో నాలుగు రోజుల్లో ఆఫీషల్ అనౌన్స్మెంట్ రావచ్చు అని అంటున్నారు.





ఆఫీషల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఈ న్యూస్ ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. 





Follow Us On
Now Available on All Social Media Platforms Follow Us on..
Instagram  https://instagram.com/jrntrmusic?igshid=py2v9bvgl664
Twitter  https://twitter.com/ItsNTRMusic?s=08
Face book https://www.facebook.com/JrNTRMusic/

Helo  https://m.helo-app.com/al/QwxZMZyQf

YouTube https://www.youtube.com/channel/UC2AmynSMR6XMEeHzKOe_Trw



Tuesday, 5 January 2021

Jr NTR Bheem Intro Teaser From RRR Movie Records !

Jr NTR's Latest Bheem Intro Teaser From RRR Movie is the First Ever Telugu Teaser to Hit the 1M Likes On YouTube, Present 1.233 M Likes Now, Racing Towards a Big Soon.


https://youtube.com/c/JrNTRMusic

It is the first & Fastest Telugu Teaser To Cross 1M Comments Mark on YouTube and Also Racing Towards a Big, Jr NTR Fans Creating Sensation On Youtube and also a all Social Media. 

https://youtu.be/BN1MwXUR3PM

Bheem Intro Teaser Crossed 37.3 Million Views Now, More 450K Views to Cross the Ram Charan's Ramaraju Teaser Views, After The Bheem Teaser is the Highest Viewed Telugu Teaser In TFI.



Jr NTR Music


Follow Us On All Social Media Platforms

#JrNTRMusic 

Instagram  https://instagram.com/jrntrmusic?igshid=py2v9bvgl664
Twitter  https://twitter.com/ItsNTRMusic?s=08
Face book https://www.facebook.com/JrNTRMusic/

YouTube https://www.youtube.com/channel/UC2AmynSMR6XMEeHzKOe_Trw